ATP: కళ్యాణదుర్గం మండలం దురదకుంట నుంచి పాల్వాయి గ్రామం వైపు ఎన్నో ఏళ్లుగా గుంతలమయంగా ఉన్న రహదారికి ఎట్టకేలకు తారు రోడ్డు ఏర్పడింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక చొరవతో డీఎంఎఫ్ నిధులు రూ.కోటితో 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీంతో గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే చొరవతో రోడ్డు నిర్మాణం పూర్తి


