కృష్ణా: గుడివాడలో హెల్మెట్ ధరించడంపై ఎస్సై నాగరాజు గురువారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎస్ఐ అన్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, ఓకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాహనదారులు హెల్మెట్ ధరించాలి: ఎస్సై


