హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎమ్మెల్యేలు మారారు.. దోమల బెడద పోలేదు'

KDP: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులో దోమల సమస్యపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇర్ఫాన్ బాషా స్పందించారు. 52 వార్డుల్లో దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైన యంత్రాలు, సిబ్బంది, మౌలిక వసతులు పెంచాలని కోరారు. ఐదు దశాబ్దాలుగా ఎమ్మెల్యేలు మారినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు.