BHPL: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, మెగా సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూముల సర్వేను వేగంగా పూర్తి చేసి నివేదికలు అందించాలని, కాలువల నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలన్నారు.
తెలంగాణ
భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్


