NDL: రాయలసీమ రైతులను ఆదుకునేందుకు శ్రీశైలం నుంచి దిగువ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. వెలుగోడు, గోరుకల్లు, అవుకు, మైలవరం రిజర్వాయర్లకు నీరు ఇవ్వాలని కోరారు. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నా విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. పంటలు, పశువుల తాగునీటి కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలి'


