హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దాడులతో జర్నలిస్టుల కలాన్ని ఆపలేరు'

VZM: పూసపాటిరేగలో రిపోర్టర్ గోవింద్‌పై దాడి చేసిన వారిని, వారికి అండగా నిలిచిన వారిని అరెస్ట్‌ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని CPI డిమాండ్‌ చేసింది. దాడిలో గాయపడిన గోవింద్‌కు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సీపీఐ నేతలు గురువారం ప్రశ్నించారు.