హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్

కృష్ణ: గుడివాడ–విజయవాడ ప్రధాన రహదారిలో దెబ్బతిన్న కల్వర్టు పునర్నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ మనోహర్ గురువారం పరిశీలించారు. రూ.16 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆర్‌సీసీ కల్వర్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.