WGL: నెక్కొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌లోని కొందరు బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. సుదర్శన్‌రెడ్డిపై ప్రేమ ఉంటే ఆయన ఆశయాల కోసం పనిచేయాలని, శవ రాజకీయాలు మానుకొవాలని ఆయన అన్నారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ నాయకులకు టీపీసీసీ సభ్యుడి హెచ్చరిక


