హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు భారీ భద్రత

AKP: ఈనెల 22న సీఎం చంద్రబాబు ఏ.కోడూరులో పర్యటించనున్నారు. 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర'లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి 1200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ మేరకు గురువారం అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.