VSP: జిల్లాలో బాలుడు మృతి చెందిన ఘటన విషాదాంతంగా మారింది. ఈ క్రమంలో కేజీహెచ్ మార్చురీ వద్దకు డీఈవో ప్రేమ్ కుమార్ చేరుకున్నారు. బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడకి చేరుకున్న డీఈవో ప్రేమ్ కుమార్‌ను ఏబీవీపీ శ్రేణులు నిలదీశారు. డీఈవో స్పందిస్తూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కేజీహెచ్‌కు చేరుకున్న డీఈవో


