హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 22న జాబ్ మేళా: కలెక్టర్

E.G: ఈ నెల 22వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. పలు ప్రముఖ కంపెనీలోని ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల లోపు అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు.