TPT: జిల్లా పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో ఉభయ సొమ్మును రూ.35 వేల నుంచి రూ.లక్షకు పెంచే నిర్ణయంపై ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. చైర్మన్ పద్మనాభరాజు మాట్లాడుతూ సభ్యులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రూ.లక్ష చెల్లింపులో ఇబ్బంది ఉంటే ఇద్దరు ఉభయదారులకు రూ.50 వేల చొప్పున అవకాశం కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉభయ సొమ్ము రూ.లక్షకు పెంపు?


