హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ది కుటుంబానికి SC, ST కమిషన్ ఛైర్మన్ పరామర్శ

WGL: దివంగత నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబీకులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి ప్రజాజీవితానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.