హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం

ములుగు జిల్లా BJYM నూతన అధ్యక్షుడిగా నియమితులైన మాదరి శ్రీకాంత్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మాజీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. శాలువా, పుష్పగుచ్ఛంతో అభినందించారు. యువతను బీజేపీ వైపు ఆకర్షించి పార్టీని బలోపేతం చేస్తానని, యువత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని శ్రీకాంత్ తెలిపారు.