SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు ఎల్.ఎన్.పేట మండలం బొత్తాడ సింగి పంచాయతీ, బూత్ నెం.183 జాడుపేటలో టీడీపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి తెలియజేసి ప్రజల నుంచి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధికార ప్రతినిధి శివ్వాల బాబు కిషోర్, మాజీ ఎంపీపీ తిరుపతిరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాడుపేటలో ఇంటింటి ప్రచారం


