హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత క్రీడల్లోనూ రాణించాలి: ఎంపీ హరీష్

కోనసీమ: నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి మోడీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గురువారం ఎంపీ గంటి హరీష్ మాధుర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ టోర్నమెంట్ బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.