ATP: ఎస్ఐఆర్‌లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల కోసం ఆగస్టు 22, 23, 29, 30 తేదీలను ప్రత్యేక ప్రచార దినాలుగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు BLOలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫామ్-6, మార్పులు, చేర్పులకు ఫామ్-8 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లకు కలెక్టర్ కీలక సూచనలు


