BPT: సంతమాగులూరు మండలంలోని కొమ్మలపాడులో ఇటీవల జరిగిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలపై విద్యుత్ శాఖ డీఈ మస్తాన్‌రావు, ఏఈ దీపక్‌రెడ్డి పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశమై ట్రాన్స్‌ఫార్మర్ల భద్రతపై పలు సూచనలు చేశారు. ఇనుప రాడ్లతో పటిష్టంగా భద్రపరచుకోవాలని సూచించారు. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ట్రాన్స్‌ఫార్మర్ల చోరీపై అప్రమత్తంగా ఉండాలి'


