హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదుపుతప్పి బొలెరో బోల్తా

ATP: పెద్దపప్పూరు మండలంలోని శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి క్షేత్రం, శ్రీ కాశిరెడ్డి నాయనా దేవస్థానం మధ్య మార్గంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాకపోవడంతో డ్రైవర్, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.