హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'

ASR: జిల్లాలో ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద కొనసాగుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ నిశాంతి, పీవో ఆదిత్య వర్మ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ పనులను వేగవంతంగా, నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యతనిస్తూ శాఖల మధ్య సమన్వయంతో పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.