VZM: జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ భవన్లో భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎత్తు బ్రిడ్జ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లక్షలాదిమంది ఐటీ రంగంలో రాణిస్తున్నారు అంటే అది రాజీవ్ గాంధీ పుణ్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


