NDL: ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల్లో మురికి నీటిని శుద్ధి చేసే విధానంపై శుక్రవారం శిక్షణ నిర్వహించారు. గృహాల్లోని ద్రవ వ్యర్థాలను ఇంకుడు గుంతల్లో నిల్వ చేసి శుద్ధి చేసే విధానంపై పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా గృహ యజమానులకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో నాగలక్ష్మమ్మ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శుద్ధ జలాలుగా మార్చే విధానంపై శిక్షణ


