నంద్యాలలో ర్యాపిడో డ్రైవర్ మనోజ్‌పై దాడిచేసిన కేసులో పవన్, ఉమాకాంత్, చరణ్, హేమంత్‌ను అరెస్టు చేశామని ఏఎస్పీ సుస్మిత తెలిపారు. 2 కత్తులు, 2 రాడ్లు, బైక్, 4 సెల్ ఫోన్లు, రూ.5,800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. మనోజ్‌ను ముద్దాయిలు 'పోలో' యాప్ ద్వారా ట్రాప్ చేసి, డబ్బుల కోసం దాడి చేశారని, అతని వద్ద ఉన్న రూ.7,200 నగదు దోచుకున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పోలో' యాప్‌తో ట్రాప్.. ర్యాపిడో డ్రైవర్‌పై దాడి


