HYD: ఇబ్బహీంపట్నం ఆర్డీవో ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏవోగా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన భారీగా భూమలు, అక్రమాస్తులు గుర్తించారు. అంతేకాక వనస్థలిపురంలోని ఆయన ఇంట్లోను, బంధువుల ఇళ్లలోను సోదాలు చేపట్టారు. ఆయన వద్ద భారీగా అక్రమ ఆస్తులు ఉన్నయన్న నేపథ్యంలో ఈ సోదాలు నిర్హహించారు. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఇబ్బహీంపట్నం ఆర్డీవో ఆఫీసులో ఏసీబీ దాడులు


