హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మెడికల్ కాలేజీకి పేరు పెట్టాలి'

WGL: నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు అంశంపై బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటనారాయణ స్పందించారు. పెద్దిపై చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు పెద్ది కృషి చేశారని తెలిపారు. విగ్రహం తొలగింపుపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి అన్నారు.