హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి

MDK: రామాయంపేటలో రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గజవాడ లావణ్య నాగరాజు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైస్‌ ఛైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.