MBNR: ఐటీఐ, డిప్లొమా కళాశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ PDSU–PYL ఆధ్వర్యంలో జిల్లా ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. జీవో నెం.97ను రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని PYL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దింటి రామకృష్ణ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
జీవో నెం.97 రద్దు చేయాలి: PYL


