MDK: తూప్రాన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ వసతులను తక్షణమే వర్తింపచేయాలని మున్సిపల్ సిఐటియు అధ్యక్షులు గజ్జల బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు చేయాలని, రక్షణ సామాగ్రి సరఫరా, సాధారణ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు
తెలంగాణ
‘సంక్షేమ వసతులు కోసం వినతి’


