సిద్దిపేటలో పాలిటెక్నిక్ ఐటీఐ, ఏటీసీల విలీనాన్ని నిరసిస్తూ యుఎస్‌ఎఫ్‌ఏ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జీవో 97, శక్తి పాలసీలను రద్దు చేసి పాలిటెక్నిక్ స్వతంత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. వేర్వేరు విద్యా విధానాలను విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్య తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.
తెలంగాణ
సిద్దిపేటలో సీఎం దిష్టి బొమ్మ దహనం


