MBNR: కలెక్టర్ కుష్బూ గుప్తా గురువారం కలెక్టరేట్‌లో విజయ డైరీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాడి రైతుల సంక్షేమం ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విజయ డైరీ పాల కొనుగోలు ధరలను పెంచిందన్నారు. పెంచిన ధరలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
తెలంగాణ
విజయ డైరీ కరపత్రాల ఆవిష్కరణ


