హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా మోర్చా కార్యదర్శి ఎన్నిక

MDK: మహిళా మోర్చా బీజేపీ జిల్లా నూతన కమిటీని అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మల్లికా ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఇందులో రామాయంపేటకు చెందిన నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఎరుపుల మమత కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని, సహకరించిన నాయకులకు వారు ధన్యవాదాలు తెలిపారు.