NTR: తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గురువారం సందర్శించారు. ప్రతి వార్డును పరిశీలించి రోగులు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రోగుల పట్ల నిబద్ధతతో సేవలందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం: డైరెక్టర్


