PPM: జిల్లాలోని 4 మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు DEO పి. బ్రహ్మజీ రావు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత మోడల్ స్కూల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెలకు రూ.12వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. సాలూరు, కురుపాం, మక్కువ, బామినిలో ఖాళీలు ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఆహ్వానం


