VSP: వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని విశాఖ మ్యూజియంలో నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ రెండో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఎం. శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ప్రస్తుతం వీడియోలు, రీల్స్ హవా నడుస్తున్నప్పటికీ ఫోటోలకు ఉండే ఆదరణ ఎప్పటికీ తగ్గదని ఆయన కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
'ఫొటోలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదు'


