హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ సద్భావన సదస్సు

VZM: గజపతినగరం కోర్టులో గురువారం అంతర్జాతీయ సద్భావన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఏ. విజయ్ రాజ్ కుమార్ కోర్టు సిబ్బంది, లాయర్లతో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య పరస్పరం ప్రేమ, అభిమానాలు ఉండాలన్నారు. సద్భావనను వ్యాప్తి చేస్తూ, చట్టాలను గౌరవించాలని కోరారు.