హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీహెచ్‌సీలో ప్రపంచ దోమల దినోత్సవం

ASR: డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ పీహెచ్‌సీలో గురువారం ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహించారు. డా కుమార్ రత్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిబ్బంది, ఆశా వర్కర్లు, స్వర్ణ గ్రామ సిబ్బంది, ఏఎన్ఎమ్‌లు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ ఆడ ఎనాఫిలస్ దోమ వృద్ధిని నివారించాలని సిబ్బందితో ప్రతిజ్ఞ, ర్యాలీ చేయించారు.