MHBD: తొర్రూరు మండలం హరిపిరాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 130 మంది విద్యార్థులకు స్థానిక సర్పంచ్ చెంచర్ల స్వాతి రాజు తన సొంత ఖర్చుతో డైరీలు బహుకరించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాబోయే రోజుల్లో పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
దాతృత్వం చాటుకున్న హరిపిరాల సర్పంచ్


