HYD: కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ యువత కోసం 100 రోజుల ఉచిత కోచింగ్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా దరఖాస్తు ఫారమ్‌లను విడుదల చేశారు. ఆర్థికంగా వెనుకబడిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
కరీంనగర్ యువతకు ఉచిత కోచింగ్


