BPT: నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అమరావతి ఛాంపియన్‌షిప్' రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు బాపట్ల జిల్లాకు చెందిన U-17 క్రీడాకారిణులు ఎస్.కే.రేష్మ, ఎస్.కార్తీక వెన్నెల, పీ.దుర్గా ధరణి, టీ.ఎస్తేరు రాణి ఎంపికయ్యారు. ఈ నెల 23 నుంచి 26 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని ఏపీ కబడ్డీ అసోసియేషన్ ట్రెజరర్ మంతెన సుబ్బరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతి ఛాంపియన్‌షిప్‌కు కబడ్డీ క్రీడాకారిణులు


