BHPL: చిట్యాల మండలంలోనే తొలి డిజిటల్ గ్రామ పంచాయతీగా గుంటూరుపల్లి రికార్డు సృష్టించింది. గురువారం మండల పంచాయతీ అధికారి (MPO) చేతుల మీదుగా డిజిటల్ పంచాయతీ సేవలను ప్రారంభించారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. దీంతో ప్రజలకు ప్రభుత్వ డిజిటల్ సేవలు వేగంగా అందడంతో పాటు ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గుతాయి అన్నారు.
తెలంగాణ
తొలి డిజిటల్ జీపీగా గుంటూరుపల్లి


