హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దళితులను భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి..!

SRD: మానూర్ మండలం కమలాపూర్లో సమాజిక సమానత్వం వెల్లువిరిసింది. తొలిసారిగా గుడిలోకి దళితులు ప్రవేశించారు. ఈ నేపథ్యంలో వీహెచ్పీ చేపట్టిన సమాజిక సమరసత అభియాన్లో భాగంగా వీహెచ్పీ సభ్యులు దళితులను భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లారు. దీనిపై వారు మాట్లాడుతూ.. ఈ ఘటన సమాజానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు.