కోనసీమ: 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై అధికారులు చేపడుతున్న నోటీసుల జారీ, విచారణ, క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయం నుంచి సీఈవో వివేక్ యాదవ్, సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్


