MHBD: జిల్లా కేంద్రంలోని CPM జిల్లా కార్యాలయంలో CPM జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రావుల రాజు అధ్యక్షతన నిరుద్యోగుల సదస్సు జరిగింది. ముఖ్యఅతిథి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వాలకు ప్రజల ఆగ్రహం తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ
'ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి'


