NTR: గంపలగూడెం మండలం పెనుగొలను హైస్కూల్ విద్యార్థుల కోసం కొణిజర్లకు చెందిన దాత నంబూరి పద్మావతి తన భర్త జ్ఞాపకార్థం రూ.20 వేల విలువైన వాటర్ ప్యూరిఫైయర్‌ను అందించారు. ఉపాధ్యాయుడు కృష్ణారావు చొరవతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయుడు దుర్గాప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది, పాఠశాల యాజమాన్యం దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థుల దాహార్తికి దాత చేయూత'


