హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌

NZB: ఉపాధ్యాయురాలు రూపారెడ్డి హత్యకు నిరసనగా బోధన్‌ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను శుక్రవారం బంద్‌ చేయనున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ మేరకు గురువారం మహాలక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రతినిధులు తెలిపారు. రూపారెడ్డి హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు.