RR: తలకొండపల్లి మండలం కోరింతకుంట తండా ప్రభుత్వ పాఠశాలకు ఓ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సుధాకర్‌రెడ్డి కుర్చీలు, ఫర్నీచర్‌ను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలకు ఫర్నీచర్ పంపిణీ


