NZB: జలసిరి కార్యక్రమంలో భాగంగా భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామంలో రైతు పొలంలో ఫారం పాండ్ నిర్మాణానికి గురువారం ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్ భూమిపూజ చేశారు. నారాయణకు చెందిన పొలంలో ఈ పనులను ప్రారంభించారు. వర్షపు నీటిని పంట కుంటల్లో నిల్వ చేసుకుని సాగుకు వినియోగించుకోవడంతో పాటు భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు ఫారం పాండ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
తెలంగాణ
ఫారం పాండ్‌కు భూమిపూజ


