హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆగస్ట్ 24న కలెక్టరేట్ ముట్టడి

SKLM: దళిత వాడల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24న చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సామాజిక శంఖారావం జిల్లా కన్వీనర్ గంగరాపు సింహాచలం పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఇవాళ బూర్జ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత వాడల్లో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, స్మశాన సౌకర్యాలు లేవని, డి.పట్టా భూములను 22ఏలో పెట్టడాన్ని ఖండించారు.