హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంకు గౌడ సంఘం నాయకుల కృతజ్ఞతలు

MLG: ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, గౌడ సంఘాలకు రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయడంపై జిల్లా గౌడ సంఘం నాయకులు CM రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ కిసాన్ కాంగ్రెస్ MLG జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గౌడ సంఘం నాయకులు ఉన్నారు.