MDCL: 2023–2025 వరకు BLOలుగా విధులు నిర్వహించిన సిబ్బందికి పెండింగ్ రెమ్యునరేషన్‌ను వెంటనే చెల్లించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU) జిల్లా అధ్యక్షురాలు జి. సునీత డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఎంసీపల్లి తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
BLOల పెండింగ్ బకాయిలు చెల్లించాలి


